Kaleshwaram Case: ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ
Kaleshwaram Case: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టులో విచారణ జరిగింది. నివేదికను రద్దు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రరావు, ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తరఫున నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. కమిషన్ … Continue reading Kaleshwaram Case: ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed