Latest News: Kaghaznagar: నవంబర్‌లో పులుల దాడులు: ఉమ్మడి ఆదిలాబాద్‌ వణుకు

ఉమ్మడి ఆదిలాబాద్‌(Adilabad) జిల్లాలోని కాగజ్‌నగర్‌(Kaghaznagar) కారిడార్‌ ప్రాంతంలో ప్రతీ నవంబర్‌ మాసంలోనూ పెరుగుతున్న మానవ-వన్యప్రాణి సంఘర్షణ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నవంబర్‌ నెల వచ్చిందంటే చాలు పులులు, చిరుతలు, చివరికి ఏనుగుల దాడుల కారణంగా విషాద వార్తలు వినాల్సి వస్తుందనే భయంతో ఈ ప్రాంత ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు వణికిపోతున్నారు. మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుంచి వలస వచ్చే పెద్ద పులులకు, దట్టమైన అరణ్యాలున్న కొమురంభీం (K.B.) ఆసిఫాబాద్‌ జిల్లా అడవులు అనువైన ప్రాంతంగా … Continue reading Latest News: Kaghaznagar: నవంబర్‌లో పులుల దాడులు: ఉమ్మడి ఆదిలాబాద్‌ వణుకు