News Telugu: Kadiyam Srihari: అసెంబ్లీలో స్పీకర్‌తో భేటీ అయిన కడియం శ్రీహరి

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను (Gaddam prasad kumar) కలసి ఫిరాయింపు ఫిర్యాదులకు సమాధానం ఇవ్వడానికి కొంత గడువు ఇవ్వాలని కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలిచి తర్వాత కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. వీరిలో ఎనిమిది మంది ఇప్పటికే తమ అఫిడవిట్లను అసెంబ్లీ కార్యాలయానికి అందజేశారు. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం ఇంకా … Continue reading News Telugu: Kadiyam Srihari: అసెంబ్లీలో స్పీకర్‌తో భేటీ అయిన కడియం శ్రీహరి