K.V.Ramanachari: తెలుగుభాషకు సొంతం అవధానం

ప్రభుత్వ మాజీ సలహాదారు డా. కె.వి.రమణాచారి హైదరాబాద్ (నాంపల్లి) : తెలుగుజాతికి, తెలుగుభాషకు సొంపైన, సొంతమైనది అవధానం (Avadhana Telugu) ప్రక్రియని తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ కార్యనిర్వహణాధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు, విశ్రాంత ఐఎఎస్ అధికారి డా. కె.వి. రమణాదారి(K.V.Ramanachari) అన్నారు. అవధానం ఆజరా మరం, అవధానాలతో శతావధానులు, సహస్రావధానులతో తెలుగునీల, తెలుగునేల జగత్ విదితం కావాలని, తెలుగునాట అవధాన ప్రక్రియ దినదిన ప్రవర్ధమానం కావాలని ఆయన ఆకాంక్షించారు. Read also: Revanth … Continue reading K.V.Ramanachari: తెలుగుభాషకు సొంతం అవధానం