JUDA: జూనియర్ డాక్టర్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి
హైదరాబాద్ : రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (JUDA) డిమాండ్ చేసింది. ఈ మేరకు జుడా ఇప్రభుత్వానికి విజప్తి చేసింది. 2025 జనవరి నుండి జూన్ వరకు జూనియర్ డాక్టర్లకు చెల్లించవలసిన బకాయిల విడుదలలో ఆలస్యం జరుగుతోందన్నారు. బకాయిల విడుదలకు అవసరమైన అన్ని -విధివిధానాలు పూర్తి చేసి, సంబంధిత బిల్లులు శాఖ స్థాయిలో ఆమోదం పొందినప్పటికీ, జ్ఞప్రస్తుతం ప్రభుత్వ ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నాయని జుడాలు తెలిపారు. Read … Continue reading JUDA: జూనియర్ డాక్టర్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed