Telugu News:Jublieehills Results: అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం పై KTR కౌంటర్!
భవిష్యత్తులో జూబ్లీహిల్స్(Jublieehills Results) నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని తప్పక సాధిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధైర్యంగా తెలిపారు. గత సాధారణ ఎన్నికల్లో 80 వేల ఓట్లు వచ్చిన చోట, ఈ ఉప ఎన్నికలో కూడా 75 వేల ఓట్లు రావడం పార్టీ బలం ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. ఎన్నో అడ్డంకులు, రిగ్గింగ్ ఆరోపణలు ఉన్నప్పటికీ ఓట్లలో కేవలం ఐదు వేల తేడా మాత్రమే రావడం తమ శక్తిని చూపించే అంశమన్నారు. రహమత్‌నగర్‌లో జరిగిన ఘర్షణలో … Continue reading Telugu News:Jublieehills Results: అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం పై KTR కౌంటర్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed