Telugu News: Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలపై రేవంత్ రెడ్డి సీరియస్

జూబ్లీహిల్స్‌(Jubilee Hills) ఉప ఎన్నికలో విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ శక్తివంతమైన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. చివరి ఓటు పడేంత వరకు ఏపాటి నిర్లక్ష్యం లేకుండా పని చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి నేతలకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ప్రతి ఓటరిని ఇంటి నుంచి పోలింగ్‌ కేంద్రం వరకు తీసుకెళ్లి, తిరిగి సురక్షితంగా ఇంటికి చేరేలా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ పరిధిలో ఒక్క సీటు … Continue reading Telugu News: Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలపై రేవంత్ రెడ్డి సీరియస్