Latest News: Jubilee Hills Result: 23 వేల ఆధిక్యంలో నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills Result) కాంగ్రెస్ పార్టీ విజయం దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో తొమ్మిదో రౌండ్ పూర్తయ్యేసరికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) భారీ ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. 23, 162 ఓట్ల మెజార్టీ సాధించింది. మరో రౌండ్ మాత్రమే కౌంటింగ్ మిలిగి ఉండగా.. నవీన్ యాదవ్ విజయం ఖాయమైంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బాణాసంచా, స్వీట్లు పంచుకొని హర్షం వ్యక్తం చేస్తున్నారు. Read … Continue reading Latest News: Jubilee Hills Result: 23 వేల ఆధిక్యంలో నవీన్ యాదవ్