Latest News: Jubilee Hills Result: ఐదో రౌండ్ లో భారీ మెజార్టీ దిశగా హస్తం పార్టీ

జూబ్లీహిల్స్ ఉప ఉన్నికల ఫలితాలు (Jubilee Hills Result) ఉత్కంఠ రేపుతున్నాయి. అధికారంలో ఉన్నా పార్టీకి, అధికారం కోసం పోరాటం చేస్తున్నా రెండు పార్టీ మధ్య హోరాహోరీ పోటీ(BRS Vs Congress) నడుస్తోంది. మొత్తం పది రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 5 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది. ఐదో రౌండ్ పూర్తిఅయ్యే సరి కాంగ్రెస్ దూకుడు కొనసాగుతోంది. Read Also: Jubilee Hills Result: నాలుగో రౌండ్‌ లో కాంగ్రెస్ ఆధిక్యం నవీన్ యాదవ్ 12,650 ఓట్ల … Continue reading Latest News: Jubilee Hills Result: ఐదో రౌండ్ లో భారీ మెజార్టీ దిశగా హస్తం పార్టీ