Latest News: Jubilee Hills Result: మూడో రౌండ్‌లో బీఆర్ఎస్ ఆధిక్యంతో ఉత్కంఠ

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితాల (Jubilee Hills Result) పై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లో పూర్తి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి అనుచరులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఈ మూడు రౌండ్లు ఇప్పటికే జూబ్లీహిల్స్‌ (Jubilee Hills Result) రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. Read Also: TG: రాష్ట్ర ఖజానాపై ఆర్థిక ఒత్తిడి రూ.45,139 కోట్లకు చేరిన లోటు మొత్తం మూడు … Continue reading Latest News: Jubilee Hills Result: మూడో రౌండ్‌లో బీఆర్ఎస్ ఆధిక్యంతో ఉత్కంఠ