Telugu News: Jubilee Hills Election:ఎంఐఎం కి వోట్ వేయకపోవడమే మన బలం

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌(Jubilee Hills) అసెంబ్లీ ఉపఎన్నిక సమీపిస్తున్న వేళ బీజేపీ తన ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ ఎన్నికలో అసలు పోటీ తమకు, ఎంఐఎం (MIM) పార్టీకి మధ్యేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోతే, మజ్లిస్ సీట్ల సంఖ్య 8కి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. Read Also:  Imanvi: ప్రభాస్ హీరోయిన్ లేటెస్ట్ డ్యాన్స్ వీడియో వైరల్ బీజేపీ వ్యూహాలు, సమీక్షా సమావేశం జూబ్లీహిల్స్ … Continue reading Telugu News: Jubilee Hills Election:ఎంఐఎం కి వోట్ వేయకపోవడమే మన బలం