Telugu News: Jubilee Hills Election: ఉపఎన్నిక నామినేషన్లు ఆరంభం

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్( Jubilee Hills) శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా మొదలైంది. ఎన్నికల సంఘం ఈ ఉదయం నోటిఫికేషన్(Notification) విడుదల చేయడంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం గమనార్హం. Read Also: Sajjanar: హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం తొలిరోజు నామినేషన్లు తొలిరోజు స్వతంత్ర అభ్యర్థిగా పెసరికాయల పరీక్షిత్ రెడ్డి ఒక సెట్ నామినేషన్‌ను రిటర్నింగ్ … Continue reading Telugu News: Jubilee Hills Election: ఉపఎన్నిక నామినేషన్లు ఆరంభం