Telugu News: Jubilee Hills election: డబ్బులు పంచుతూ పట్టుబడ్డ 11 మంది అరెస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills election) ప్రచారం ముగిసినప్పటికీ, రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బు, చీరలు, మద్యం వంటివాటిని పంచుతున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ ఎన్నికలు(Elections) హోరాహోరీగా ఉండటంతో, అభ్యర్థులు ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలని ప్రయత్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏడు డివిజన్లలో ప్రచారం కోసం రెండు పార్టీలూ తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను విస్తృతంగా వినియోగించుకున్నాయి. Read Also: AP Cabinet: ఈరోజు ఏపీ కేబినెట్‌ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చలు … Continue reading Telugu News: Jubilee Hills election: డబ్బులు పంచుతూ పట్టుబడ్డ 11 మంది అరెస్ట్