News Telugu: Jubilee Hills: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు!

Jubilee Hills: హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ (jubilee hills) ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నగర పోలీసులు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల కీలక నేతలపై చర్యలు తీసుకున్నారు. మొత్తం మూడు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, రాందాస్‌లపై రెండు కేసులు, బోరబండ పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, … Continue reading News Telugu: Jubilee Hills: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు!