News Telugu: Jubilee Hills: బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు నమోదు

Jubilee Hills: జూబ్లీ ఉప ఎన్నికలు చలికాలంలో వేడిని పుట్టిస్తున్నది. నువ్వా నేనా అన్నట్లు ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ (Maganti gopinath) అకాల మరణంతో ఈ సీటుకు ఖాళీ ఏర్పడింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 11వతేదీన ఎన్నికలు జరగన్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను పోటీగా నిలబెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం నవీన్ యాదవ్ ను నిలబెట్టింది. బీజేపీ లంకల దీపక్ రెడ్డిని … Continue reading News Telugu: Jubilee Hills: బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు నమోదు