Breaking News – Jubilee Hills Bypoll Polling : నేడే ‘జూబ్లీహిల్స్’ పోలింగ్..

తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటికే ఈవీఎంలను (EVMs) సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలించి భద్రపరిచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. నగరంలో సున్నితమైన ప్రాంతాలను గుర్తించి అదనపు పోలీసులు మోహరించారు. మొత్తం ఓటర్లలో యువత, మహిళా ఓటర్ల ఉత్సాహం ఎక్కువగా ఉంటుందని అధికారులు … Continue reading Breaking News – Jubilee Hills Bypoll Polling : నేడే ‘జూబ్లీహిల్స్’ పోలింగ్..