Latest Telugu News: Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరు.. కాంగ్రెస్ నేతపై కేసు

జూబ్లీహిల్స్(Jubileehills) అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక వేడి రాజుకుంటున్న తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ టికెట్ ఆశిస్తున్న కీలక నేత నవీన్ యాదవ్‌ (Naveen Yadav)పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద క్రిమినల్ కేసు(Criminal Case) నమోదైంది. నియోజకవర్గంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా, ఆయన కొత్త ఓటర్ కార్డులను పంపిణీ చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. MGR: తమిళనాడులో ఎంజీఆర్ విగ్రహం ధ్వంసం అధికారుల దృష్టికి ఓటర్ ఐడీ కార్డులను పంపిణీ … Continue reading Latest Telugu News: Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరు.. కాంగ్రెస్ నేతపై కేసు