Telugu News: Jubilee Hills byelection: ఉప ఎన్నిక.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

జూబ్లీహిల్స్( Jubilee Hills) అసెంబ్లీ నియోజకవర్గంలో(constituency) రాజకీయ వేడి మొదలైంది. ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల(Election) సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల హడావుడి అధికారికంగా మొదలైంది. Read Also: Jio Bharat: జియో భారత్ సేఫ్టీ ఫస్ట్ మొబైల్ ఫోన్‌ విడుదల ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 13 నుంచి 21వ తేదీ వరకు అభ్యర్థులు … Continue reading Telugu News: Jubilee Hills byelection: ఉప ఎన్నిక.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ