Telugu News: Jubilee Hills by-election: ఎగ్జిట్ పోల్స్‌పై కఠిన చర్యలు!

జూబ్లీహిల్స్(Jubilee Hills) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై(exit polls) కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. Read Also:  FCSS: ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ సరికొత్త అడుగు ఎగ్జిట్ పోల్స్ నిషేధ సమయం నవంబర్ 6వ … Continue reading Telugu News: Jubilee Hills by-election: ఎగ్జిట్ పోల్స్‌పై కఠిన చర్యలు!