ఎన్నికల హడావుడి ముగిసి ఓటర్ల తీర్పు యంత్రాల్లో బందీ అయింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు ప్రకటించకముందే ఎగ్జిట్ పోల్స్ సర్వేలు రాజకీయ ఉత్కంఠను రెట్టింపు చేశాయి. అక్టోబర్ 13 నుంచి ప్రారంభమైన ఈ ఎన్నికల పోరు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్రమైన హోరాహోరీగా సాగింది. పార్టీలు ప్రతీ బూత్, ప్రతీ ఓటును తమవైపు తిప్పుకునేందుకు సర్వశక్తులూ పెట్టాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనే ప్రశ్నకు ఎగ్జిట్ పోల్స్ సమాధానం ఇస్తున్నాయి. Dragon … Continue reading Jubilee Hills By Election Exit Poll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలవబోతుందో చెప్పిన ఎగ్జిట్ పోల్స్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed