Latest News: Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) బీజేపీ అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు చివరికి తెరపడింది. చాలా రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదిస్తూ, బీజేపీ హైకమాండ్ అధికారికంగా తమ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి (Lanka Deepak Reddy) ఈ ఎన్నికల్లో కమలం తరఫున బరిలోకి దిగనున్నారు. దీని ద్వారా జూబ్లీహిల్స్‌లో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. Read Also: Polavaram: కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ … Continue reading Latest News: Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి