Latest News: Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తేదీ వచ్చేసింది

జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల (Jubilee Hills by-election) షెడ్యూల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఉప ఎన్నికలు నవంబర్ 11వ తేదీన పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో పాటు, దేశంలోని వివిధ రాష్ట్రాలలోని మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. CM Revanth: సీఎం రేవంత్‌ రెడ్డితో ఆర్టీఐ కమిషన్ బృందం భేటీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ (BRS) తరఫున … Continue reading Latest News: Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తేదీ వచ్చేసింది