Jubilee Hills By Election: భారీగా నామినేషన్లు తలలు పట్టుకున్న ప్రధాన పార్టీలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ (Assembly) నియోజకవర్గ(Jubilee Hills By Election) ఉప ఎన్నిక కొనసాగుతున్న నేపథ్యంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఉధృతంగా జరిగింది. నామినేషన్ల చివరి రోజున అధికారులు 321 నామినేషన్లు స్వీకరించినట్లు నిర్ణయించారు. ప్రారంభమైన తొలి ఆరు రోజుల్లో కేవలం 94 మంది మాత్రమే అభ్యర్థులు నామినేషన్లు వేయగా, చివరి రోజున ఏకంగా 117 మంది వచ్చి 194 ఫారమ్‌లను సమర్పించారు. అభ్యర్థుల ఉధృతి, ప్రతి ఒక్కరు పోటీలో … Continue reading Jubilee Hills By Election: భారీగా నామినేషన్లు తలలు పట్టుకున్న ప్రధాన పార్టీలు