News Telugu: Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గమ్మత్తు..

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే — జూబ్లీహిల్స్ (jubilee hills) అసెంబ్లీ నియోజకవర్గంలో అసలు “జూబ్లీహిల్స్” ప్రాంతమే లేదు! పేరుతో ఉన్నా, ఇక్కడ ఎక్కువగా బస్తీలు, మధ్యతరగతి ప్రజలే నివసిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో షేక్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ, రహ్మత్‌నగర్, వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ, సోమాజిగూడ అనే ఏడు డివిజన్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివసించే సినీ, రాజకీయ ప్రముఖులు ఎక్కువగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో … Continue reading News Telugu: Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గమ్మత్తు..