News Telugu: Jubilee Hills: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూలీలకు,విద్యార్థులకు కాసుల వర్షం!

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి కూలీలకు కాసుల జల్లు కురిపిస్తోంది. సాధారణంగా పని కోసం అడ్డాల్లో ఎదురుచూసే దినసరి కూలీలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రచార బృందాల్లో బిజీగా ఉన్నారు. ఉదయం ఎనిమిదింటికే కృష్ణానగర్‌, బోరబండ, (Borabanda) రహ్మత్‌నగర్‌, శ్రీనగర్‌ కాలనీల్లో ఖాళీగా కనిపించే కూలీ అడ్డాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఎందుకంటే, ఉపఎన్నికల హడావిడిలో పార్టీలు వీరిని పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలకు తీసుకెళ్తున్నాయి. ప్రతి డివిజన్‌లో అభ్యర్థులు, కీలక నేతల వెంట కనీసం వందమంది … Continue reading News Telugu: Jubilee Hills: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూలీలకు,విద్యార్థులకు కాసుల వర్షం!