Jogu Ramanna arrest : రైతుల కోసం నిరసన, తెల్లవారుజామున మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్

Jogu Ramanna arrest : అదిలాబాద్, జనవరి 6 రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చిన అదిలాబాద్ బంద్‌లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ డిపో ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టైర్ దహనం చేస్తూ ఆయన ఆందోళనకు దిగారు. నిరసన సమయంలో జోగు రామన్నకు పోలీసు అధికారులతో వాగ్వాదం చోటుచేసుకుంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని ఆయన … Continue reading Jogu Ramanna arrest : రైతుల కోసం నిరసన, తెల్లవారుజామున మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్