Jobs : TGSRTCలో జాబ్స్.. నేటి నుంచి దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిపోల్లో సిబ్బంది కొరతను తీర్చడానికి ఈ నియామకాలను చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 1,743 పోస్టులు ఈసారి భర్తీ చేయనున్నారు. అందులో 1,000 డ్రైవర్ పోస్టులు , 743 శ్రామిక్ (మెకానికల్ వర్కర్లు) పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ నేడు ప్రారంభం అవుతుండగా , ఈ నెల 28వ తేదీ … Continue reading Jobs : TGSRTCలో జాబ్స్.. నేటి నుంచి దరఖాస్తులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed