Agriculture University Students Protest: మా చావుతోనైనా వర్సిటీ మారాలి

Agriculture University Students Protest: యూనివర్సిటీలో విద్యార్థులకు స్వేచ్ఛ లేకుండా బంది చేస్తున్నారని పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారని యూనివర్సిటీ స్కాలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజ్కుమార్, కార్యదర్శి మనోజ్ కుమార్ గౌడ్, లోకేష్ ముదిరాజ్ మండిపడ్డారు. రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న రెండురోజు నిరాహర అమరణ దీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థుల హక్కులను కాల రాస్తున్నారని విద్యార్థులకు పెంచిన స్టైపెండును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ స్కాలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ … Continue reading Agriculture University Students Protest: మా చావుతోనైనా వర్సిటీ మారాలి