Latest News: Janagama: 20 ఓట్ల తేడాతో చరిత్ర సృష్టించిన 3 అడుగుల తిరుపతమ్మ

జనగామ(Janagama) జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎన్నికల్లో డబ్బు, ప్రలోభాలు, ఆరడుగుల ఆర్భాటం కంటే ప్రజల ఆదరణే ప్రధానమని నిరూపిస్తూ, కేవలం మూడు అడుగుల ఎత్తు ఉన్న స్వతంత్ర అభ్యర్థిని తిరుపతమ్మ సర్పంచ్‌గా గెలుపొందారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్(BRS) బలపరిచిన అభ్యర్థులను చిత్తు చేసి, ఆమె ఈ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. Read also: PM Modi: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర … Continue reading Latest News: Janagama: 20 ఓట్ల తేడాతో చరిత్ర సృష్టించిన 3 అడుగుల తిరుపతమ్మ