News Telugu: agtial Accident: బ్రహ్మోత్సవాల్లో బాలిక మృతి, ఆలయం ముందు ఉద్రిక్తత!

జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. ఉత్సవాలకు కుటుంబంతో వచ్చిన 11 ఏళ్ల బాలిక విద్యుత్ షాక్‌కు (current shock) గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా, వైద్యులు ఆమె మరణాన్ని ధృవీకరించారు. ఉత్సవాల్లో నృత్యం చేస్తూ ఆనందంగా ఉన్న చిన్నారి ఇలా ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. Read also: AP: కైకలూరును కృష్ణా జిల్లాలో విలీనం చేయాలి: సిఎంకు గ్రామస్తులు వినతి Girl … Continue reading News Telugu: agtial Accident: బ్రహ్మోత్సవాల్లో బాలిక మృతి, ఆలయం ముందు ఉద్రిక్తత!