Jagtial: రీల్స్ కోసం యువకుడి పిచ్చి చేష్టలు

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల బస్టాండ్‌లో ఓ యువకుడు బుర్ఖా ధరించి సంచరించిన ఘటన కలకలం రేపింది. ముస్లిం మహిళలు సాధారణంగా ధరించే బుర్ఖాను వేసుకుని బస్టాండ్ ఆవరణలో కూర్చొని ఉండటాన్ని ఆర్టీసీ సిబ్బంది గమనించారు. అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో వెంటనే ఆర్టీసీ కానిస్టేబుల్‌కు సమాచారం అందించారు. పరిశీలించగా అతడు యువకుడని బయటపడింది. కంట్రోల్ రూంకు తీసుకెళ్లి వివరాలు తెలుసుకున్నారు. తన చర్యపై సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. Read also: Ramzan leave : రంజాన్ సందర్భంగా … Continue reading Jagtial: రీల్స్ కోసం యువకుడి పిచ్చి చేష్టలు