Latest News: Jagruti Teachers Federation: నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha Kalvakuntla) ఇటీవల సంస్థాగత విభాగాల్లో మార్పులు చేపట్టారు. జాగృతి కార్యకలాపాలను మరింత బలపరచడమే లక్ష్యంగా ఆమె కీలక నియామకాలు చేశారు. జాగృతి అనుబంధ విభాగమైన జాగృతి టీచర్స్ ఫెడరేషన్ (Jagruti Teachers Federation) నూతన కార్యవర్గాన్ని ఆమె ప్రకటించారు. ఈ వివరాలను జాగృతి అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. Read Also: Vikarabad Crime: కుటుంబ సభ్యులను హత్య చేసి వ్యక్తి ఆత్మహత్య తెలంగాణ … Continue reading Latest News: Jagruti Teachers Federation: నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన కవిత