Latest news: Jaggareddy: హైడ్రా అధికారుల కుట్రపై జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు

జగ్గారెడ్డి(Jaggareddy) మాట్లాడుతూ, “ఈ అధికారుల వల్ల ప్రభుత్వం నిందలకు గురవుతోంది, ప్రతిపక్షాలు దీన్ని రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నాయి,” అని అన్నారు. అందుకే హైడ్రా(HYDRAA) చీఫ్ రంగనాథ్ ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను ఓడించేందుకు కొంతమంది అధికారులు కుట్రలు పన్నుతున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఇక కేటీఆర్ గురించి మాట్లాడుతూ, “ఇప్పటివరకు హైడ్రా దాడులపై మాట్లాడని కేటీఆర్, ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో … Continue reading Latest news: Jaggareddy: హైడ్రా అధికారుల కుట్రపై జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు