Breaking News – Pawan Comments : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు జగదీశ్ రెడ్డి కౌంటర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందేమో అంటూ చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాజకీయ నాయకులపై పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి ఎవరూ కోనసీమకు వెళ్లి రాలేదని, కానీ ప్రతిరోజు కోనసీమ నుంచే వేలాది మంది ప్రజలు హైదరాబాదుకు వస్తున్నారని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా తెలంగాణ … Continue reading Breaking News – Pawan Comments : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు జగదీశ్ రెడ్డి కౌంటర్