Latest News: Maoist: లొంగిపోయిన మావోయిస్టుల కీలక నేత ఆజాద్?

తెలంగాణ (Telangana) లో మావోయిస్టుల (Maoist) కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేస్తూ కీలక పాత్ర పోషించిన ఆజాద్ అలియాస్ సాంబయ్య (Sambayya) పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఆయన వెంట మరికొంతమంది కేడర్ కూడా ఆయుధాలు వదిలి, జనజీవన స్రవంతిలో కలిసినట్లు తెలుస్తోంది. Read Also: Nellikanti Sathyam: చేనేత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth … Continue reading Latest News: Maoist: లొంగిపోయిన మావోయిస్టుల కీలక నేత ఆజాద్?