IRCTC: తమిళనాడు-పుదుచ్చేరి ప్రత్యేక రైల్ టూర్ ప్రారంభం
ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తమిళనాడు మరియు పుదుచ్చేరిని కలుపుతూ కొత్త ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీన్ని కోస్టల్ ఛార్మ్ ఆఫ్ తమిళనాడు టూర్ ప్యాకేజీగా డిజైన్ చేశారు. ఈ ప్యాకేజీలో పుదుచ్చేరి, మహాబలిపురం (Mahabalipuram) వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. Read Also: Telangana: మందుబాబులకు బంపర్ ఆఫర్? ఈ ప్రత్యేక యాత్రా ప్యాకేజీ మొత్తం నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు వ్యవధి కలిగి ఉంటుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం … Continue reading IRCTC: తమిళనాడు-పుదుచ్చేరి ప్రత్యేక రైల్ టూర్ ప్రారంభం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed