Breaking News – Disqualification : ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తి

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల (Defection MLA’s) అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ప్రకటన కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కీలకమైన అంశంపై స్పీకర్ ఇప్పటికే విచారణ పూర్తి చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం (Anti-Defection Law) పరిధిలో తమ నిర్ణయాన్ని త్వరలో వెల్లడించనున్నారు. ఈ పిటిషన్లలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పేర్లు ఉన్నప్పటికీ, విచారణకు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ … Continue reading Breaking News – Disqualification : ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తి