Latest News: Inspiration: ధైర్యం… దివ్యాంగుల అసలైన శక్తి

Inspiration: “విజయం సాధించడంలో వైకల్యం ఎప్పుడూ అడ్డంకి కాదు. ప్రతిభ, పట్టుదల, లక్ష్యసాధన పట్ల ఉన్న విశ్వాసం ఎవరినైనా ముందుకు నడిపిస్తుంది” అని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా సంక్షేమ శాఖ శనివారం మెదక్(Medak) స్టేడియంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక క్రీడా మహోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నగేష్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. Read also: Elections: నామినేషన్ రెండో విడత ప్రారంభం స్టేడియం అంతటా ఉత్సాహభరిత వాతావరణం … Continue reading Latest News: Inspiration: ధైర్యం… దివ్యాంగుల అసలైన శక్తి