Indiramma Indlu Update 2025 : గుడ్ న్యూస్ – పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లు! అర్హతలు, వివరాలు ఇక్కడ చూడండి

Indiramma Indlu Update 2025 : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు పల్లెల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సాగింది. ఇప్పుడు ప్రభుత్వం పట్టణాల్లోనూ ఇదే పథకాన్ని అమలు చేయడానికి (Indiramma Indlu Update 2025) ముందుకొచ్చింది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవో (GO 69) జారీ చేసింది. పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Indlu Update 2025) ఇకపై పట్టణాల్లో నివసించే పేద కుటుంబాలు కూడా తమ సొంత ఇళ్లు నిర్మించుకునే అవకాశం పొందబోతున్నారు. పల్లెల్లో … Continue reading Indiramma Indlu Update 2025 : గుడ్ న్యూస్ – పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లు! అర్హతలు, వివరాలు ఇక్కడ చూడండి