Indiramma illu News : ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పెద్ద ఊరటలబ్ధిదారులకు శుభవార్త!

ఇందిరమ్మ ఇళ్లు : లబ్ధిదారులకు గుడ్ న్యూస్ – నిబంధనలు సడలించిన తెలంగాణ ప్రభుత్వం! Indiramma illu News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ పేదవాడికి సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు 9,456 ఇళ్లు మంజూరు చేయగా, చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇక, లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. నిబంధనల … Continue reading Indiramma illu News : ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పెద్ద ఊరటలబ్ధిదారులకు శుభవార్త!