Indiramma illu scheme : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మరో షాక్‌..

ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మరో షాక్‌ – రూ.60 వేల కోతతో సర్కారు కొత్త నిర్ణయం Indiramma illu scheme : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరోసారి షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే పలు నిబంధనలతో లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం, ఇప్పుడు స్లాబ్‌ పూర్తయ్యాక ఇచ్చే రూ. 2 లక్షల బిల్లులో నుంచి రూ. 60 వేల కోత పెట్టింది. ఈ మొత్తాన్ని (Indiramma illu scheme) ఉపాధిహామీ పథకం కింద బాత్రూమ్‌, ఇతర పనులకు … Continue reading Indiramma illu scheme : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మరో షాక్‌..