Indiramma illu : నిర్మాణం ఆగిన ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ గుడ్ న్యూస్

Indiramma illu: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల మంజూరు పొందినప్పటికీ నిర్మాణం పూర్తి చేయలేకపోయిన లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గతంలో ఇళ్లు మంజూరై బేస్‌మెంట్ స్థాయికి నిర్మాణం జరిగిన తర్వాత ప్రభుత్వ మార్పు కారణంగా పనులు నిలిచిపోయాయి. దీంతో వేలాది కుటుంబాలు తమ స్వంత ఇల్లు కలను నెరవేర్చుకోలేకపోయాయి. Read Also: Elections : తెలంగాణ లో MPTC, ZPTC ఎన్నికలపై నేడు క్లారిటీ! ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అదనపు … Continue reading Indiramma illu : నిర్మాణం ఆగిన ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ గుడ్ న్యూస్