Indiramma illu : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా ముందుకు – ములుగు జిల్లాలో

Indiramma illu : పేదలకు స్వంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ములుగు జిల్లాలో వేగంగా ముందుకు సాగుతోంది. ప్రతి వారం ఒక రోజు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించి, పనులు ఎంతవరకు పూర్తయ్యాయో ఆధారంగా బిల్లులు విడుదల చేస్తుండటంతో, లబ్ధిదారులు నిర్మాణాలను త్వరితగతిన తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ములుగు జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవడం విశేషం. జిల్లా పనితీరును అభినందిస్తూ రాష్ట్ర … Continue reading Indiramma illu : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా ముందుకు – ములుగు జిల్లాలో