Indiramma Illu : ఇందిరమ్మ ఇండ్లు మంజూరు బోధన్‌లో 3,500 మంది పేదలకు
Indiramma Illu : బోధన్ నియోజకవర్గంలో 3,500 మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని కాంగ్రెస్ పీసీసీ డెలిగేట్ గంగాశంకర్ తెలిపారు. (Indiramma Illu) ఆదివారం పట్టణంలో ప్రెస్‌మీట్ నిర్వహించి మాజీ ఎమ్మెల్యే షకీల్ చేసిన ఆరోపణలను ఖండించారు. గంగాశంకర్ మాట్లాడుతూ – “గత ప్రభుత్వ కాలంలో బోధన్‌లో ఇసుక అక్రమ రవాణా విస్తృతంగా జరిగింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను సరఫరా చేస్తోంది. ఇందుకోసం మేము డీడీలు … Continue reading Indiramma Illu : ఇందిరమ్మ ఇండ్లు మంజూరు బోధన్‌లో 3,500 మంది పేదలకు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed