Indiramma illu scheme : ఇల్లులేనివారికి గుడ్ న్యూస్, స్థలం ఉన్నా ఇల్లు గ్యారెంటీ!

Indiramma illu scheme : ఇల్లు లేని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద స్థలం ఉన్నా లేకున్నా ప్రతి అర్హుడికి సొంతిల్లు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. స్థలం ఉన్న లబ్ధిదారులకు నేరుగా ఇల్లు మంజూరు చేస్తామని, స్థలం లేనివారికి జీ ప్లస్–2 తరహా నివాస సముదాయాలను నిర్మించి అందజేస్తామని తెలిపారు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించినట్లు … Continue reading Indiramma illu scheme : ఇల్లులేనివారికి గుడ్ న్యూస్, స్థలం ఉన్నా ఇల్లు గ్యారెంటీ!