Telugu News: Indiramma house: పేదల ఆత్మగౌరవ చిహ్నం ఇందిరమ్మ ఇళ్లు

ఖమ్మం: రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, పేదల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ ఇళ్లు చిహ్నమని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం గ్రామంలో రూ.15 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 9,700 మెట్రిక్ టన్నుల సామర్థ్యపు కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అధికారంలో ఉన్నది స్వార్థం కోసం కాకుండా, పేదల ఆత్మగౌరవం … Continue reading Telugu News: Indiramma house: పేదల ఆత్మగౌరవ చిహ్నం ఇందిరమ్మ ఇళ్లు