Latest News: Indiramma Birthday: మహిళలకు చీరల పంపిణీ చేసిన సీఎం రేవంత్

ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్‌ రోడ్‌లో ఆమె విగ్రహానికి సీఎం నివాళులర్పించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి సీతక్క, ఇతర మంత్రులు పాల్గొన్నారు.