Latest News: Illegal Mining Case: అనుమతి లేకుండా 300Cr తవ్వకాలు – ఈడీ రిపోర్ట్

Illegal Mining Case: పటాన్‍చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి(Gudem Mahipal Reddy) సోదరుడు మధుసూదన్ నియంత్రణలో నడిచే సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీపై ఈడీ విస్తృత విచారణ జరిపింది. అధికారికంగా లభించిన వివరాల ప్రకారం, మైనింగ్ అనుమతులు ఉన్నా… వాటిని తీవ్రమైన రీతిలో ఉల్లంఘించడం, అనుమతికి మించిన విస్తీర్ణంలో తవ్వకాలు చేయడం వంటి చర్యలు బయటకు వచ్చాయి. Read also: Med Crisis: రోగులను వెంటాడుతున్న వైద్య లోపాలు సమగ్ర పరిశీలనలో, సంస్థ చట్టబద్ధ పరిమితులను … Continue reading Latest News: Illegal Mining Case: అనుమతి లేకుండా 300Cr తవ్వకాలు – ఈడీ రిపోర్ట్