IIMR: భవిష్యత్తు అంచనాలకు రియల్ టైమ్ డేటా కీలకం

హైదరాబాద్ (అత్తాపూర్) : మొక్కజొన్న పరిశోధనను మార్చడంలో డేటా ఆధారిత విధానాల ప్రాముఖ్యతను లూధియానాలోని ఐసిఎఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైజ్ రీసెర్చ్ (IIMR) డైరెక్టర్ డాక్టర్ హెచ్.ఎస్. జాట్(H.S. Jat) నొక్కి చెప్పారు. ఎఐసిఆర్పి మొక్కజొన్నలో రియల్టైమ్ డేటా సముపార్జన, డేటా రికార్డింగ్’ అంశంపై మూడు రోజుల వర్క్షాప్ బుధవారం రాజేంద్రనగర్ నార్మ్ ప్రారంభమైంది. రియల్టైమ్ డేటా సేకరణ కోసం అత్యాధునిక సాధనాలు, పద్ధతులు, మొక్కజొన్న పంటల్లో బలమైన అధిక దిగుబడినిచ్చే వాతావరణ నిరోధక సంకరజాతుల ఆవిష్కరణ … Continue reading IIMR: భవిష్యత్తు అంచనాలకు రియల్ టైమ్ డేటా కీలకం