Latest News: VC Sajjanar: మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక జైలుకే: సీపీ సజ్జనార్

సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ యూనిఫాం ధరిస్తూ డ్యూటీలోకి ఎంట్రీ ఇచ్చిన సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ (VC Sajjanar), హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. పదవిలోకి వచ్చిన వెంటనే తనదైన శైలిలో చర్యలు ప్రారంభించిన ఆయన, నగర శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. BC Reservation : రిజర్వేషన్లపై పిటిషన్ డిస్మిస్ గతంలో సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్నప్పుడు చేసిన స్మార్ట్ పోలీసింగ్‌ చర్యలతో సజ్జనార్ ప్రజల మనసుల్లో … Continue reading Latest News: VC Sajjanar: మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక జైలుకే: సీపీ సజ్జనార్